Polling percentage in Telangana

తెలంగాణ లో ముగిసిన పోలింగ్

మొత్తం 60.57 శాతంగా నమోదైన పోలింగ్

అత్యధికంగా భువనగిరి నియోజక వర్గంలో 68.25 శాతం పోలింగ్

అత్యల్పంగా సికింద్రాబాద్ నియోజక వర్గంలో 39.20 శాతంగా పోలింగ్

2014 పార్లమెంట్ ఎన్నికలతో పోల్చితే భారీగా తగ్గిన పోలింగ్ శాతం

2018 అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా భారీగా తగ్గిన పోలింగ్

2018 అసెంబ్లీ ఎన్నికల్లో 73.37 శాతం పోలింగ్ నమోదు

అసెంబ్లీ ఎన్నికల కంటే 13 శాతం తగ్గిన పోలింగ్
మల్కాజ్ గిరి – 42.75 శాతం

చేవెళ్ల. -. 53.8

అదిలాబాద్ -. 66.76

పెద్దపల్లి. -. 59.24 శాతం

కరీంనగర్. -. 68 శాతం

నిజామాబాద్. -. 54.20

మెదక్. -. 68

హైదరాబాద్. -. 39.49 శాతం

మహబూబ్ నగర్ -. 64.99

నాగర్ కర్నూల్. -. 57.12 శాతం

నల్గొండ. -. 66.11

భువనగిరి. -. 68.25 శాతం

వరంగల్. -. 60

ఖమ్మం. -. 67.92 శాతం

మహబూబాబాద్. -. 59.90 శాతం

సికింద్రాబాద్…39.20

భువనగిరి….68.25