బడ్జెట్ హైలెట్స్- ట్యాక్స్ ఎగ్గెడిటే కఠిన చర్యలు:జైట్లీ

 • కోటి 74 లక్షల మంది మాత్రమే పన్నులు కడుతున్నారు.
 • పన్నులు ఎగ్గొడుతున్న వారు ఎక్కువగానే ఉన్నారు.
 • కార్ల అమ్మకాల కన్నా పన్నులు కడుతున్నవారు తక్కువగా ఉన్నారు.
 • కార్లు కొనగలిగే శక్తి ఉన్న వారు కూడా పన్నులు కట్టడం లేదు
 • పన్ను ఎగవేత దారుల వల్ల నిజయితీగా పన్నులు కట్టేవారిపై భారం.
 • పన్నులు కట్టే అలవాటు మన దేశంలో పెద్దగా లేదు.
 • 5 లక్షల 94 వేల కంపెనీలు నష్టాల్లో ఉన్నట్టు లెక్కలు చూపాయి.
 • పన్నుల పరిధిని విస్తరిస్తున్నాం.
 • పన్నులు కట్టేవారి సంఖ్య పెరిగేలా చర్యలు
 • విదేశీయానం చేస్తున్న వారు కూడా పన్నులు కట్టడం లేదు.
 • అర్హులైన అందరు పన్నులు కట్టేలా చర్యలు తీసుకుంటున్నాం.
 • పన్ను ఎగవేత దారులపై కఠిన చర్యలు.
 • పెద్ద నోట్ల రద్దు తరువాత మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
 • పెద్ద నోట్ల రద్దు వల్ల పన్నుల పరిధిలోకి వచ్చేవారి సంఖ్య పెరిగింది.
 • చిన్న కంపెనీలకు ట్యాక్స్ రిబేట్
 • రెండు కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు ఆదాయం 8 నుండి 6 శాతంగా అంచానా, దానిపైనే ట్యాక్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *