ప్రజల దాహార్తిని తీరుస్తున్న చలివేంద్రాలు

క్రమంగా ఎండలు ముదురుతున్నాయి. రోడ్లపై వెళుతున్నవారికి గుక్కెడు నీరు దొరకని పరిస్థితి. ఈ నేపధ్యంలో బాటసారుల దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రాలు వెలుస్తున్నాయి.…