తెలుగు టీచర్ డాక్టర్ బి.ఎల్.ప్రసూన పదవీవిరమణ

“తెలుగు టీచర్” గా సుపరిచితురాలు డాక్టర్ బి.ఎల్.లక్ష్మీ ప్రసూన పదవీవిరమణ చేశారు. ప్రస్తుతం ఆమె తనికెళ్ల ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా…