ప్రమాదాల పాపం తలా పిడికెడు

రహదారులు రక్తమోడుతున్నాయి… ప్రయాణికుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారుతున్నాయి… ఎన్ని చట్టాలు వచ్చినా ఫలితం ఉండడంలేదు నిత్యం రోడ్డు ప్రమాదాల్లో ప్రజల…