రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో కొలువుల జాతర

భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ రైల్వేలో భారీగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. దాదాపు 10వేల పోస్టులను రైల్వేశాఖ భర్తీ చేయనుంది. రైల్వేల భద్రతను పర్యవేక్షించే రైల్వే ప్రొటేక్షన్ ఫోర్స్ లో భారీగా నియమాలకోసం రైల్వే శాఖ ధరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 8619 కానిస్టేబుల్ పోస్టులను, 1120 ఇన్సెక్టర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
కానిస్టేబుల్ పోస్టులకు కనీస విద్యార్హత: పదవ తరగతి
సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు కనీస విద్యార్హత: డిగ్రీ
కానిస్టేబుల్ పోస్టుకు జీతం: 21,700
ఎస్.ఐ. పోస్టుకు జీతం: 35,400
వయస్సు: కానిస్టేబుల్ పోస్టులకు 01.07.2018 నాటికి 18 నుంచి 25 ఏళ్లు.
ఇన్ స్పెక్టర్ పోస్టులకు 20 నుంచి 25 ఏళ్ళలోపు
రాతపరీక్షలో 120 ప్రశ్నలను 3 విభాగాలుగా విభజించారు. 90 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది.
జనరల్‌ అవేర్‌నెస్‌ – 50 మార్కులు
అరిథ్‌మెటిక్‌ – 35 మార్కులు
జనరల్‌ ఇంటెలిజెన్స్‌, రీజనింగ్‌ – 35 మార్కులు.
ప్రతి సరైన సమాధానానికీ ఒక మార్కు, తప్పు సమాధానానికి 1/3 వంతు నెగిటివ్ మార్కులున్నాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, ఇతర రాష్ట్ర భాషల్లోనూ ఉంటుంది. పరీక్ష సమయంలో అభ్యర్థులు ఏదైనా ఒక భాషను ఎంచుకోవాలి. వారికి ప్రశ్నలన్నీ ఆ భాషలోనే ఇస్తారు.
4,216 కానిస్టేబుల్‌ పోస్టులనూ, 301 ఎస్‌ఐ పోస్టులనూ మహిళలకు కేటాయించారు.
* ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 01.06.2018
* ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేదీ: 30.06.2018
* కంప్యూటర్‌ బేస్‌డ్‌ ఆన్‌లైన్‌ పరీక్ష: సెప్టెంబరు- అక్టోబరు 2018
వెబ్‌సైట్‌: లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
స్తారు. పైగా ఆర్‌పీఎఫ్‌ పరీక్షను కూడా తెలుగులో రాయగలిగే అవకాశం ఉండటం అభ్యర్థులకు కలిసొచ్చే అంశం.

'మహానటి'లో నాన్నాను విలన్ గా చూపించారు: కమలా సెల్వరాజ్


ప్రజలు ఆశీర్వదిస్తే జనసేన దే అధికారం:పవన్ కళ్యాణ్
ధరఖాస్తులకోసం ఇక్కడ క్లిక్ చేయండి