ప్రగతి నివేదన సభ నుండే ఎన్నికల శంఖారావం?

హైదరాబాద్ శివార్లలోని కొంగర కలాన్ లో సెప్టెంబర్ 2న జరగనున్న ప్రగతి నివేదన సభ నుండే ఎన్నికల సంఘారావాన్ని టీఆర్ఎస్ పార్టీ పూరించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ప్రగతి నివేదన సభ ఆదివారం సాయంత్రం జరగనుండగా అదేరోజు మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అవుతోంది. మంత్రి వర్గ సమావేశంలోనే అసెంబ్లీ రద్దుపై తీర్మానం చేసి భహిరంగ సభ ఈ విషయాన్ని ప్రజలకు వివరించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే విషయంపై … Continue reading ప్రగతి నివేదన సభ నుండే ఎన్నికల శంఖారావం?