నంది టీవి అవార్డుల్లో ఎన్టీవీ, వనిత లకు అవార్డుల పంట

0
8
vanitha tv
rachana television pvt ltd.

2014, 2015, 2016 సంవత్సరాల్లో పది నందులను గెలుచుకున్న రచనా టెలివిజన్ యాజమాన్యం.
2016 సంవత్సరానికి ఉత్తమ న్యూస్ రీడర్లుగా
వరప్రసాద్(ఎన్టీవీ), దేవి(ఎన్టీవీ) లు ఎంపికయ్యారు. వీటితో పాటుగా రచనా టెలివిజన్ సంస్థకు చెందిన ఎన్టీవీ, వనితా టీవీలు పలు అవార్డులను సొంతం చేసుకున్నాయి.
2014
వలసపోతున్న బాల్యం(వనిత)
తుమ్మల నరేంద్ర చౌదరి (ప్రొడ్యూసర్)
నందగిరి కిష్టయ్య(డైరెక్టర్)
ఆ చీకటి రోజులు (వనిత)
తుమ్మల నరేంద్ర చౌదరి (ప్రొడ్యూసర్)
నందగిరి కిష్టయ్య(డైరెక్టర్)
2015
బెస్ట్ ఫిమేల్ యాంకర్
వనజ(వనిత) ఫర్ హెల్ప్ లైన్.
ఈశ్వర్(వనిత) ఫర్ హెల్ప్ లైన్.
మాకొద్దీ సారాయి(వనిత)
తుమ్మల నరేంద్ర చౌదరి (ప్రొడ్యూసర్)
నందగిరి కిష్టయ్య(డైరెక్టర్)
అక్షర థాం(వనిత)
తుమ్మల నరేంద్ర చౌదరి (ప్రొడ్యూసర్)
నందగిరి కిష్టయ్య(డైరెక్టర్)
బడి బయట పిల్లలు(వనిత)
తుమ్మల నరేంద్ర చౌదరి (ప్రొడ్యూసర్)
నందగిరి కిష్టయ్య(డైరెక్టర్)
పాడి పరిశ్రమ-మహిళా శక్తి (వనిత)
తుమ్మల నరేంద్ర చౌదరి (ప్రొడ్యూసర్)
నందగిరి కిష్టయ్య(డైరెక్టర్)
ntv, vanitha tv, rachana television pvt limited, tummala narendra chowdary, narendra chowdary.

Wanna Share it with loved ones?