నగరంలో ఆధునిక బస్ షెల్టర్ లు

హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక బస్ షెల్టర్ ను మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ ప్రారభించారు. హైటెక్ హంగులతో ఏర్పాటయిన ఈ ఏసీ బస్ షెల్టర్ ను హైటెక్ సిటీకి ఎదురుగా శిల్పారామం వద్ద నిర్మించారు. ఇందులో అంత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఈ బస్ షెల్టర్ లో ఏసీ సౌకర్యం కల్పించారు. దీనితో పాటుగా టాయిలెట్లు,ఏటీఎం,వైఫై,ఫూడ్ కోర్ట్,కూల్ డ్రింగ్స్ వెండింగ్ మిషన్ లాంటి ఆధునిక సౌకర్యాలను కల్పించారు. నగర వ్యాప్తంగా త్వరలో ఇటుంటి బస్ షెల్టర్లు మరో 30 అందుబాటులోకి రానున్నాయి.
ఈ బస్ షెల్టర్లలో మరో సౌకర్యాన్ని కల్పించారు. పసిబిడ్డల తల్లులు పిల్లలకు పాలిచ్చే సదుపాయాన్ని కల్పించారు. దీని కోసంగాను ప్రత్యేక గదిని కేటాయించారు. ఈ సదపాయం కేవలం బస్ కోసం వేచిఉండే వారితో పాటుగా పరిసర ప్రాంతాల్లోని చంటిబిడ్డల తల్లులు కూడా ఉపయోగించుకునే అవకాశం కలుగుతుంది. చిన్నారులకు పాలు ఇవ్వడానికి తల్లులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ తరహ సౌకర్యాన్ని కల్పించినట్టు అధికారులు వెల్లడించారు.
బస్ షెల్టర్లలో బస్సుల రాకపోకలకు సంబంధించిన వివరాలతో కూడిన డిజిటల్ బోర్డులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. భద్రతా పరంగా ఎటువంటి ఇబ్బందులు కలక్కుండా ప్రత్యేక వ్యవస్థ ఈ బస్ షెల్టర్లలో అందుబాటులో ఉంటుంది. అత్యవసర సమాయాల్లో సమాచారాన్ని క్షణాల్లో కమాండింగ్ కంట్రోల్ రూంకు చేరవేసే సదుపాయాన్ని కూడా కల్పించారు. ఇటుంటి ఆధునిక బస్ షెల్టర్లతో పాటుగా జీహెచ్ఎంసీ మరో 800 బస్ షెల్టర్లను అందుబాటులోకి తీసుకుని రానుంది. ఈ తరహా బస్ షెల్టర్లలో స్థలాన్ని బట్టి సౌకర్యాలను కల్పించనున్నారు.
Minister for Municipal Administration & Urban Development K T Rama Rao on Tuesday inaugurated an air-conditioned modern bus shelter opposite Shilparamam at HITEC City.
The minister said that the City would have at least 30 such bus shelters with ultra-modern facilities.
The minister also inspected the baby feeding room, kiosks, and SoS button, in the modern bus shelter.
What’s most attractive in the Grade 1 Bus Shelter opposite Oracle in HITEC city area is an exclusive “baby bfeeding room” for mothers of infants who may have to feed their kids on the go. This facility is not restricted only to the passengers who throng the bus shelter for boarding a bus. This is meant for moms who pass by the area also.
Another feature of this bus shelter is an SoS button which will alert a command centre in case of emergencies.
Transport Minister P Mahender Reddy, City Mayor Bonthu Rammohan, Local MLA Arekapudi Gandhi, and Commissioner of GHMC Dr B Janardhan Reddy also participated in the program.
The Greater Hyderabad Municipal Corporation (GHMC) has handed over 826 bus shelters – close to 400 are existing and another 400 are being newly built – to four different agencies on a DBFOT basis through tender process.
They would erect all new bus shelters at the new sites and also replace the existing ones with new shelters with modern designs and amenities. The shelters are classified into four different grades.
The features of the Modern Bus Shelters project are:
• There will be at least 30 Grade 1 bus shelters.
• A grade 1 shelter will have air-conditioned seating area, kiosk, coffee/cool drink vending machines, small food courts, ATMs, separate toilets for ladies and gents. All the Grade 1 shelters will be WiFi-enabled so that people can access internet while waiting for the buses.
The modern bus shelters will have display of bus timings and routes. The grade 1 shelters will have digital display of bus movements also.
• The Grade 2 bus shelters which dot the main routes would have a common toilet depending on the space availability and other amenities, while Grade 3 and Grade 4 would be inside colonies.

ఆఖరి చూపూ దక్కడం లేదు… యద్దనపూడి అభిమానుల ఆవేదన


రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీవీ యాంకర్ లోబో
ghmc