జులైనాటికి ఎల్బీనగర్ -అమీర్ పేట మార్గంలోనూ మెట్రో రైలు పరుగులు

ప్రస్తుతం నాగోల్-మియాపూర్ మార్గాల్లో మెట్రో రైలు నడుస్తున్నప్పటికీ ట్రాఫిక్ చిక్కుల్లో ఎటువంటి మార్పులు కనిపించడం లేదు. ఎల్బీనగర్ – అమీర్ పేట మార్గం పూర్తయితే తప్ప ట్రాఫిక్ సమస్యకు కొంతవరకు చెక్ పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే … Continue reading జులైనాటికి ఎల్బీనగర్ -అమీర్ పేట మార్గంలోనూ మెట్రో రైలు పరుగులు