తమ్ముడికోసం చిన్నారి తెగువ

0
67

చిన్నారి తమ్ముడిని కాపాడుకోవడం కోసం ఓ ఎనిమిది సంవత్సరాల పాప చూపిన ధైర్యం అందరి ప్రశంశలను అందుకుంటోంది.కర్ణాటకలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. తన తమ్ముడిని బొమ్మకారులో ఆడించేందుకు బయటికి వచ్చిన వీరిపైకి ఆవు దూసుకుని వచ్చింది. రోడ్డుపై అందర్నీ కుమ్ముకుంటూ వస్తున్న ఆవు చిన్నారిని పొడిచేందుకు దుసుకుని వచ్చింది. అయితే ధైర్యంగా ఆవు పొడుస్తున్నా చిన్నారి తమ్ముడిని విడిచిపెట్టని ఆ పాపా ధైర్యంగా నిల్చుంది. తమ్ముడని ఆవు పొడుస్తుండడంతో తన శరీరాన్ని తమ్ముడికి అడ్డుపెట్టిన చిన్నారి వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఈ ఘటన ఫిబ్రవరి 13న జరిగింది. చిన్నారి వీడియోను మీరు చూడండి.Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here