అందరి ప్రశంసలు అందుకున్న కే.టి.రామారావు

ఇటీవల హైదరాబాద్ లో ముగిసిన ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సును సమర్ధవంతంగా నిర్వహించి దేశ విదేశ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ సమావేశాలను మంత్రి కేటీఆర్ అద్భుతంగా మలచిన తీరు , ఇవంకా ట్రంప్ ,టోనీ బ్లెర్, చందా కొచ్చర్ లతో సమావేశాన్ని నడిపిన పద్ధతి ‘అద్భుతం” అని అందరూ కొనియాడుతున్నారు. ఈ సదస్సులో మంత్రి భాషించిన విధానం అనితర సాద్యమని , ఈ శిఖరాగ్ర సదస్సులొ మంత్రిగారు విశ్వవిజ్యానఖని లా కనిపించారని ప్రముఖ్హ సినీ రచయుత అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *