పూజాదికాల్లో రెట్టింపు ఫలం కోసం కూర్మ పీట ఆసనం


కూర్మ పీట ఆసనం కొనుగోలు కోసం క్లిక్ చేయండి

ధ్యానానికి ఏకాగ్రత ఎంత అవసరమో ఆసనం కూడా అంతే ప్రధానం. సరైన ఆసనం లేని ధ్యానం నిరుపయోగమనే విషయం మనకు తెలిసిందే. సక్రమైన ఆసనం వల్ల అధిక ప్రయోజనం పొందుతారు. నిత్య దేవతార్చనతో పాటుగా అనుష్టానానికి, పారాయణానికి, అభిషేకానికి, జపాలకు, ధాన్యానికి మరియు అన్ని రకాల కార్యక్రమాలకు ప్రతీ భక్తుని ఇంట్లో తప్పకుండా ఉండాల్సింది కూర్మ పీట ఆసనము. కూర్మపీట ఆసనం తో నిర్వహించే ప్రతీ పవిత్ర కార్యానికి ఎన్నోరెట్ల ఫలం అందుతుంది. కూర్మం అదృష్టానికి చిహ్నమని చెప్తారు. అటువంటి కూర్మ పీఠాసనం వల్ల అధిక ప్రయోజనం పొందవచ్చు.
ఈ కూర్మాసన పీఠం ఖచ్చితమైన ముహూర్తం, సమయానుసారంగా తయారవుతుంది. ఏకాదశిరోజున ప్రారంభమై నవమిన పూర్తవుతుంది. ఈ కూర్మాసనం 2.3 అడుగుల పొడవు ఉండి 1.3 ఆడుగుల వెడల్పు ఉంటుంది. దీని బరువు 14 కిలోలు. ఈ కూర్మాసన పీఠాన్ని పూర్తిగా నాణ్యమైన టేకు తో తయారు చేస్తారు.
అత్యద్భుతమైన ఈ కూర్మాసనాన్ని మీ ఇంట్లో ఉంచుకోవడంతో పాటుగా మీ స్నేహితులకు, బంధువలకు బహుమతిగా ఇవ్వవచ్చు. దేవలయాలకు ఈ అరుదైన కూర్మపీఠాన్ని ఇవ్వడం శుభప్రదం. ఈ కూర్మాసన పీఠాన్ని తయారు చేయడానికి ఎటువంటి యంత్రాలను వాడరు. కూర్మాసనం పూర్తిగా చేతితోనే తయారవుతుంది.
One of best peeta in our life time koorma asanam use for devatarchana, nitya anustanam parayanam ,meditstion
every devotee should keep with them a beautiful life time treaure koorma asanam
temple this can be gift to any temple or gift to your guru or friends.the size is 2.3/1.3 feet width and length
Pure teak wood totally hand made, koorma peta asanam
contact for order
chandramouli Venkatesh Sharma
Whatsapp no 9000666149
http://poojadhravyam18.com/products_details.php?pid=koorma-peeta
కూర్మ పీట ఆసనం కొనుగోలు కోసం క్లిక్ చేయండి