బోధన్ లో కమలానంద భారతీ స్వామీ రథయాత్ర | kamalakara nanda swami ratha yatra

కమలానంద భారతీ స్వామీ చేపట్టిన సంపూర్ణ గ్రామ దేవాలయ రథయాత్ర నిరాటంకంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఆయన నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని గ్రామాల్లోని గ్రామదేవతలను సందర్శించారు. దళిత బస్తీలలో పర్యటించడం ఈ రథయాత్ర ప్రధాన ఉద్దేశం.
దేవుడు ముందు అందరూ సమానమేనని ఏ ఒక్కర ఎక్కువ తక్కువ కాదని చెప్పే స్వామీజీ గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కొంద మందిని గ్రామాల నుండి దూరంగా ఉంచడం వంటి చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని, అందరు మనుషులు సమానమని చెప్పే ఆయన దళితవాడల్లోనే ప్రధానంగా తన పర్యటనను సాగిస్తున్నారు.
హింధూ మత ఉద్దరణకు ప్రతీ ఒక్కరూ కలిసి నడుం బిగించాలని ప్రవచించే స్వామివారు బోధన్ మండలంలోని గ్రామాల్లో ప్రజలతో కలిసిపోయి వారితో ఆధ్యాత్మిక విషయాలతో పాటుగా ఇతర విషయాల గురించి కూడా ముచ్చటించారు. దళిత వాడల్లో కలియతిరిగిన ఆయన గ్రామస్థులకు జ్ఞానబోధ చేశారు.
హింధూ ధర్మం అచంచలమైందని ఆయన పేర్కొన్నారు.
The Yatra of Kamalakar nanda swamy has now reached the villages of the Bodhan mandal of Nizamad district. Visiting dalit settlements and taking the blessings of village dieties is the main purpose of this tour.To put into the pracice of what he teaches that everyone is equally created by God and there should be no differnce, he is specially condemning the practice of keeping few people in the outskirts of the village even today.
Touring among the villagers specially dalits he is calling people to work together for the Hindu religion which is unshakable. Talking to people he was preaching but also discussed various other topics with them.
స్వరూపానంద స్వామి
కమలాకరానంద స్వామీజీ
kamalakara swami, nizamabad, bodhan,