ధ్యానం ఎలా చేయాలి ? ఎందుకు చేయాలి ?

యుగయుగాలుగా, తరతరాలుగా ఆవిచ్చిన్నంగా ప్రవహిస్తున్న క్షీరధార మన సంస్కృతీ. ఆ పాల వెల్లువలో పెల్లుబికిన మీగడతరగలే భక్తులు . మనలను సృష్టించిన ఆ భగవంతుని తెలుసుకొనే ప్రయత్నం ..సాధన. ఆ భగవంతుని చేరుకోడానికి నవవిధ భక్తి మార్గాలున్నా, ధ్యాన మార్గం ద్వారా ఆ భగవంతుని అందడం చాలా సులువని , ఆ ఆనందం అందరూ పొందవచ్చని అంటారు ‘అఖండ ధ్యాన జ్యోతి’ జ్యోతి గారు…
ధ్యానం ఎలా చేయాలి ? ఎందుకు చేయాలి ? ఈవిషయాలపై జ్యోతి గారు ఇచ్చిన మార్గదర్శకాలు – స్వీయ అనుభవాలను వీడియోల ద్వారా అందిస్తున్నాము. సాధకులకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *