ఏపీలోని ఉద్యోగం లేని వారికి నిరుద్యోగ బృతి

0
96
నిరుద్యోగ బృతి

ఆంధ్రప్రదేశ్ లోని 22 నుండి 35 లోపు వయస్సు ఉన్న ప్రతీ నిరుద్యోగికి నిరుద్యోగ బృతిని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనితో పాటుగా రాష్ట్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రి వర్గ నిర్ణయాలను మంత్రి నారాయణ వివరించారు. ఆయన మీడియా కు వివరించిన విశేషాలు..
• ప్రతీ నిరుద్యోగ యువకుడికి నెలకు వేయి రూపాయల నిరుద్యోగ బృతిని ఇవ్వనున్నారు.
• ప్రతి నెల వారివారి బ్యాంకు అకౌంట్లలో నేరుగా ఈ బృతిని జమచేస్తారు.
• ఏపీలో మొత్తం 64 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారు.
• రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
• 9 వేల టీచర్ పోస్టులతో పాటుగా 20వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
• నిరుద్యోగ బృతి వల్ల నెలకు 640 కోట్ల రూపాయల భారం
• ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం నిరుద్యోగులకు శిక్షణా తరగతులు.
• ఏపీకి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి
• ఏపీకి చంద్రబాబే ఓ బ్రాండ్ అంబాసిడర్
• ఆయన్ని చూసే పెద్ద ఎత్తున దేశీయ, విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి.
• వుడాకు విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌ చెల్లించే రూ.11 కోట్ల పన్ను మినహాయింపు
• వుడాను విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీగా పేరు మార్పు.
• వీఎంఆర్‌డీ పరిధిలోకి 48 మండలాలు, 1,346 గ్రామాలు
• కుప్పంలో ఎయిర్‌స్ట్రిప్‌
• నూతన చేనేత విధానానికి ఆమోదం.
unemployment, unemployment in ap, andhra pradesh, chandrababu naidu, nara lokesh, nara chandrababu naidu.andhrapradesh, ap.

సినిమా ధియేటర్లపై అధికారుల దాడులు


కెనడా లోనూ భారతీయులకు తప్పని బెదిరింపులు

Wanna Share it with loved ones?