ప్రభుత్వ ఉద్యోగాలు | government jobs

వివిధ అప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ల వివరాలు
పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు
పోస్టులు: మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, చీఫ్‌ మేనేజర్‌, ఏజీఎం.
ఖాళీలు: 58
అర్హత, వయసు, ఎంపిక: ఐపీపీబీ నిబంధనల ప్రకారం.
ఆన్‌లైన్‌ దరఖాస్తు: 24.07.2018 నుంచి 07.08.2018 వరకు.
వెబ్‌సైట్‌: https://www.indiapost.gov.in
ఐఐఎం రాంచీలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు
పోస్టులు: ఆఫీస్‌ అసిస్టెంట్‌, అకౌంటెంట్‌ తదితరాలు.
ఖాళీలు: 18 (రెగ్యులర్‌-14, కాంట్రాక్టు-04)
అర్హత, వయసు: ఐఐఎం నిబంధనల ప్రకారం.
ఎంపిక: ఇంటర్వ్యూ/ స్కిల్‌ టెస్ట్‌/ రాతపరీక్ష ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫీజు: రూ.500 చివరి తేది: 01.08.2018
https://www.iimranchi.ac.in
పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంకు
పోస్టులు: మేనేజర్‌, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ తదితరాలు.
ఖాళీలు: 27
అర్హత: సంబంధిత సబ్జెక్టులు/ బ్రాంచుల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ, పీజీ, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ, అనుభవం.
ఎంపిక: రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.
దరఖాస్తు ఫీజు: మేనేజర్‌-లా పోస్టుకు రూ.600, మిగతా వాటికి రూ.700.
ఆన్‌లైన్‌ దరఖాస్తు: 21.07.2018 నుంచి 09.08.2018 వరకు.
హార్డు కాపీలను పంపడానికి చివరి తేది: 19.08.2018
వెబ్‌సైట్‌: https://www.psbindia.com/content/recuitment
న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీలో 685 అసిస్టెంట్లు
ది న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌, ముంబయి.
పోస్టు: అసిస్టెంట్‌ (క్లాస్‌-3 కేడర్‌) ఖాళీలు: 685 అర్హత: ఏదైనా డిగ్రీ.
వయసు: 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ప్రిలిమినరీ, మెయిన్‌ ఆన్‌లైన్‌ రాతపరీక్షలు, రీజినల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు: 16.07.2018 నుంచి 31.07.2018 వరకు.
వెబ్‌సైట్‌: https://www.newindia.co.in/
డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌లో 38 ఖాళీలు
సంస్థ: డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, విశాఖపట్నం.
పోస్టులు: మేనేజర్‌, సర్వేయర్‌, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ తదితరాలు.
ఖాళీలు: మేనేజ్‌మెంట్‌ ట్రైనీ-22, మిగిలినవి-16 అర్హత: డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏఐ, మాస్టర్స్‌ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, ఎంటెక్‌, అనుభవం.
ఎంపిక: గేట్‌ స్కోరు, రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌. దరఖాస్తు ఫీజు: రూ.1000.
చివరి తేది: 06.08.2018.
వెబ్‌సైట్‌: http://www.dredge-india.com/
సీడ్యాక్‌, తిరువనంతపురంలో 74 పోస్టులు
సంస్థ: సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీడ్యాక్‌), తిరువనంతపురం.
ఖాళీలు: ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌ తదితరాలు (ఒప్పంద ప్రాతిపదికన)
ఖాళీలు: 74 అర్హత: సంబంధిత ట్రేడులు, బ్రాంచుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ, ఎంఈ/ ఎంటెక్‌, అనుభవం. ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 25.07.2018
హార్డు కాపీలను పంపడానికి చివరి తేది: 31.07.2018
వెబ్‌సైట్‌: https://cdac.in/
అప్రెంటిస్‌షిప్‌
ఎన్‌పీసీఐఎల్‌, కల్పకం
సంస్థ: న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌), కల్పకం, తమిళనాడు. పోస్టు: ట్రేడ్‌ అప్రెంటిస్‌
ఖాళీలు: 32 శిక్షణ కాలం: ఒక ఏడాది
అర్హత: 10+2 విద్యా విధానంలో పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: 16-24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఐటీఐ మార్కుల ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌. చివరి తేది: 16.08.2018
వెబ్‌సైట్‌: http://www.npcil.nic.in/
ప్రవేశాలు
జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో బీఆర్క్‌ ప్రోగ్రాములు
తెలంగాణలోని బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ దరఖాస్తులు కోరుతోంది.
అర్హత, ఎంపిక: నాటా-2018/ జేఈఈ (మెయిన్‌)-2018 పేపర్‌-2లో అర్హత సాధించి ఉండాలి. దరఖాస్తు: ఆన్‌లైన్‌.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌: 2018 జులై 11 నుంచి 18 వరకు.
ధ్రువపత్రాల పరిశీలన తేది: 2018 జులై 19, 20.
వెబ్‌సైట్‌: https://www.jnafau.ac.in/
ఎన్‌టీపీసీ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌
నోయిడాలోని ఎన్‌టీపీసీ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌- పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌(ఎనర్జీ మేనేజ్‌మెంట్‌) ప్రోగ్రాంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు కాల వ్యవధి: రెండేళ్లు. అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక: క్యాట్‌/ జీమ్యాట్‌/ గ్జాట్‌ స్కోర్‌, ఆన్‌లైన్‌ రాత పరీక్ష, పర్సనల్‌ ఆసెస్‌మెంట్‌ ఆధారంగా. ప్రవేశార్హత ఉండి క్యాట్‌/ జీమ్యాట్‌/ గ్జాట్‌ స్కోర్‌ లేనివారికి ఆన్‌లైన్‌ రాత పరీక్షను నిర్వహించనున్నారు.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 31.07.2018.
వెబ్‌సైట్‌: http://nsbnoida.in/
స్కాలర్‌షిప్స్‌
డిప్లొమా విద్యార్థులకు ఉపకారవేతనాలు
మహీంద్రా అండ్‌ మహీంద్రా లిమిటెడ్‌కు చెందిన కేసీ మహీంద్రా ఎడ్యుకేషన్‌ ట్రస్టు పాలిటెక్నిక్‌ డిప్లొమా విద్యార్థుల కోసం ఆల్‌ ఇండియా టాలెంట్‌ స్కాలర్‌షిప్‌-2018 కింద ఉపకారవేతనాలు అందిస్తోంది.
మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 550
ప్రోత్సాహం: సంవత్సరానికి రూ.10,000 చొప్పున గరిష్ఠంగా మూడేళ్ల వరకు అందించనున్నారు.
అర్హత: పది, పన్నెండో తరగతిలో ఉత్తీర్ణులై ఈ ఏడాది పాలిటెక్నిక్‌లలోని డిప్లొమా కోర్సుల్లో చేరిన విద్యార్థులు అర్హులు.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌.
చివరి తేది: 05.08.2018.
వెబ్‌సైట్‌: https://www.kcmet.org/
నేషనల్‌ ఎయిడ్స్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌
పుణెలోని నేషనల్‌ ఎయిడ్స్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తాత్కాలిక ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: జూనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ నర్స్‌, ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, రిసెర్చ్‌ అసిస్టెంట్‌. ఖాళీలు: 10.
అర్హత: ఇంటర్‌, డీఎంఎల్‌టీ, ఎంబీబీఎస్‌, డిప్లొమా/ బీఎస్సీ(నర్సింగ్‌), బీఫార్మసీ ఉత్తీర్ణత, పని అనుభవం.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తు చివరి తేది: 23.07.2018.
వెబ్‌సైట్‌:‌ww.nari-icmr.res.in
వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ
ఎన్‌ఆర్‌ఆర్‌ఐలో ఎస్‌ఆర్‌ఎఫ్‌
కటక్‌లోని జాతీయ వరి పరిశోధనా కేంద్రంలో తాత్కాలిక ప్రాతిపదికన కింది ఖాళీలకు వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ.
పోస్టు-ఖాళీలు: సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో- 03, గ్రాడ్యుయేట్‌ అసిస్టెంట్‌- 02, ల్యాబ్‌ అసిస్టెంట్‌- 02, ఫీల్డ్‌ అసిస్టెంట్‌- 01, ఫీల్డ్‌ ఆపరేటర్‌- 01.
అర్హత: పదోతరగతి, ఇంటర్‌, సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంఎస్సీ ఉత్తీర్ణత, పని అనుభవం.
వయసు: పురుషులకు 35, మహిళలకు 40 ఏళ్లు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీలు: జులై 20, 21, 24, 25.
వేదిక: ఎన్‌ఆర్‌ఆర్‌ఐ, కటక్‌, ఒడిశా.
వెబ్‌సైట్‌: ‌www.crri.nic.in
ఇండియన్‌ కోస్ట్‌ గార్డులో యాంత్రిక్‌ పోస్టులు
భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ కోస్ట్‌ గార్డు యాంత్రిక్‌ పోస్టుల భర్తీకి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: యాంత్రిక్‌ (01/2019 బ్యాచ్‌)
అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత బ్రాంచుల్లో డిప్లొమా ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: 18-22 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ (పీఎఫ్‌టీ), మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు: 23.07.2018 నుంచి 01.08.2018 వరకు.
వెబ్‌సైట్‌: http://joinindiancoastguard.gov.in/
ఎన్‌ఐఈఎల్‌ఐటీ, న్యూదిల్లీలో 63 పోస్టులు
సంస్థ: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎల‌్రక్టానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ), న్యూదిల్లీ.
పోస్టులు: స్టెనోగ్రాఫర్‌, జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ తదితరాలు.
ఖాళీలు: 63 అర్హత: నిబంధనల ప్రకారం ప్రకటనలో తెలిపిన విధంగా.
ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌ చివరి తేది: 10.08.2018
వెబ్‌సైట్‌: http://registerndelhi.nielit.gov.in/
స్కౌట్స్‌, గైడ్స్‌ కోటా పోస్టులు
కోల్‌కతాలోని సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కోటాలో గ్రూప్‌ సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: గ్రూప్‌ సి
ఖాళీలు: 10 అర్హత: ఇంటర్‌, పదోతరగతితోపాటు ఐటీఐ ఉత్తీర్ణత. ప్రకటనలో పేర్కొన్న స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ అర్హతలు తప్పనిసరి.
వయసు: 18-33 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ యాక్టివిటీస్‌ సర్టిఫికెట్ల ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తు ఫీజు: రూ.500
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.07.2018
చివరి తేది: 16.08.2018 వెబ్‌సైట్‌: ‌http://ser.indianrailways.gov.in/
వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో ఖాళీలు
జబల్‌పూర్‌ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే స్పోర్ట్స్‌ కోటాలో స్పోర్ట్స్‌ పర్సన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: స్పోర్ట్స్‌ పర్సన్‌
ఖాళీలు: 21
క్రీడల వారీ ఖాళీలు: వెయిట్‌ లిఫ్టింగ్‌ (పురుషులు)-04, బ్యాడ్మింటన్‌ (పురుషులు)-03, క్రికెట్‌ (పురుషులు)-04, హాకీ (పురుషులు)-04, రెజ్లింగ్‌ (పురుషులు)-04, బాస్కెట్‌బాల్‌ (పురుషులు)-02.
అర్హత: ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత క్రీడాంశాల్లో అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ చూపినవారు.
వయసు: 18- 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: సంబంధిత గేమ్స్‌ ట్రయల్స్‌, విద్యార్హతల ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌.
చివరి తేది: 10.08.2018
వెబ్‌సైట్‌: ‌http://wcr.indianrailways.gov.in/
వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ
ఎన్‌ఆర్‌ఆర్‌ఐలో ఎస్‌ఆర్‌ఎఫ్‌

కటక్‌లోని జాతీయ వరి పరిశోధనా కేంద్రంలో తాత్కాలిక ప్రాతిపదికన కింది ఖాళీలకు వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ.
పోస్టు-ఖాళీలు: సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో- 03, గ్రాడ్యుయేట్‌ అసిస్టెంట్‌- 02, ల్యాబ్‌ అసిస్టెంట్‌- 02, ఫీల్డ్‌ అసిస్టెంట్‌- 01, ఫీల్డ్‌ ఆపరేటర్‌- 01.
అర్హత: పదోతరగతి, ఇంటర్‌, సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంఎస్సీ ఉత్తీర్ణత, పని అనుభవం.
వయసు: పురుషులకు 35, మహిళలకు 40 ఏళ్లు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీలు: జులై 20, 21, 24, 25.
వేదిక: ఎన్‌ఆర్‌ఆర్‌ఐ, కటక్‌, ఒడిశా.
వెబ్‌సైట్‌: ‌www.crri.nic.in