ఐదు రాష్ట్రాల ఎన్నికల హైలెట్స్

 • ఉత్తర్ ప్రదేశ్ లో భారీ ఆధిఖ్య దిశగా దూసుకుని పోతున్న బీజేపీ
 • యూపీలో మ్యాజిక్ ఫిగర్ వైపు దూసుకుని పోతున్న కమలనాధులు
 • రేసులో వెనుకబడ్డ సమాజ్ వాదీ, కాంగ్రెస్ కూటమి
 • బీఎస్పీకి తప్పని పరాభవం
 • లక్నోలోని బీజేపీ కార్యలయంలో కార్యకర్తల సందడి.
 • ఉత్తరాఖండ్ లోనూ అధికారాన్ని కైవసం చేసుకోనున్న బీజేపీ
 • అధికార కాంగ్రెస్ తప్పని పరాభవం
 • ఉత్తరా ఖండ్ లోనూ మ్యాజిక్ ఫిగర్ దగ్గరగా బీజేపీ
 • పంజాబ్ లో హస్తం పార్టీ హవా
 • పంజాబ్ లో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్
 • పంజాబ్ లో కాంగ్రెస్ దే అధికారం
 • రెండో స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ
 • మూడో స్థానంతో సరిపెట్టుకుని అధికార అకాళీదల్, బీజేపీ కూటమి
 • మణిపూర్ లో కాంగ్రెస్ కు స్వల్ప మెజార్టీ
 • గోవాలో పోటాపోటీ…
 • గోవాలో వెనుక బడ్డ బీజేపీ సీఎం లక్ష్మీకాంత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *