దర్శకుడు పి.సి.ఆదిత్యకు బల్లెం అవార్డు

0
107

ప్రముఖ దర్శకులు, లఘుచిత్రాల నిర్మాణంలో రికార్డులు సృష్టించిన డాక్టర్ పి.సి.ఆదిత్య మరో అరుదైన అవార్డును సొంతం చేసుకున్నారు. చలన, టెలివిజన్ రంగానికి చెందిన ప్రముఖులకు అవార్డులు అందించే బల్లెం సంస్థ అవార్డును ఆదిత్య సొంతం చేసుకున్నారు. ఫిలిం ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో ఈఅవార్డును ప్రముఖ సినీ నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఆదిత్య అందుకున్నారు. ఈ సందర్భంగా ఆదిత్య దర్శక రంగంలో చేసిన కృషిని పలువురు అభినందించారు.Wanna Share it with loved ones?