మొదటి వన్డేలో భారత్ ఓటమి

0
65

ముంబాయిలో జరుగుతున్న భారత్ – న్యూజిలాండ్ తొలి వన్డేలో కివీస్ గెలుపొందింది. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 8 వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేయగా న్యూజిలాండ్ జట్టు కేవలం నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయి 49 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. టామ్‌ లేథమ్‌, రాస్‌ టేలర్‌ ల దూకుడు ముందు మన బౌలర్లు తలవంచక తప్పలేదు. ముందు బ్యాటింగ్ చేసిన భారత్ కెప్టెన్ కోహ్లీ అద్భతమైన ఇన్నింగ్స్ తో 280 పరుగుల స్కోర్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కివీస్ ఈ లక్ష్యాన్ని సూనాసాయంగా చేధించింది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here