మూడు రాష్ట్రాల ఫలితాలపై కాంగ్రెస్ సంతోషం

0
68

రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో కొత్త ఆశాలను రేపాయి. బీజేపీకి గట్టి పట్టున్న మూడు రాష్ట్రాల్లో మంచి ఫలితాలను సాధించడం ద్వారా రానున్న సార్వత్రిక ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది.

Wanna Share it with loved ones?