ఆర్టికల్ 370రద్దుతో కాశ్మీర్ కు పూర్వ వైభవం వస్తుందా…?

భారతదేశ చరిత్రలోనే మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్క్రుతమైంది. జమ్ముకాశ్మీర్ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలమైన నిర్ణయం తీసుకుంది.

Read more