బ్రాహ్మణ వ్యాపారులకు మంచి అవకాశం

మల్కాజ్ గిరిలో ఈనెల 30 న మల్కాజ్ గిరిలోని బృందావన్ గార్డెన్స్ లో ఎగ్జిభిషన్ ను నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో అనేక రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శనలో స్టాళ్లను పూర్తిగా బ్రాహ్మణ వ్యాపారుల కోసం కేటాయించారు. ఎవరైనా బ్రాహ్మణులు తమ ఉత్పత్తులను ఇందులో ఉచితంగా ప్రదర్శించుకోవడంతో పాటుగా అమ్ముకోవచ్చని వారు పేర్కొన్నారు. బ్రాహ్మణ వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఇతర వివరాల కోసం లక్ష్మీకాంత్ లేదా పూర్ణిమలను 9676684787, 8885260787 నెంబర్లలో సంప్రదించవచ్చు. ఈ ఎగ్జిబిషన్ లో మేగా హెల్త్ క్యాంపు ను కూడా నిర్వహిస్తున్నారు. ఇందుకు గాను స్టార్ హెల్త్ సంస్థ ముందుకు వచ్చినట్టు ఎగ్జిభిషన్ నిర్వహకులు వివరించారు. ఈ సదుపాయాన్ని వినియోగించుకుకోవాలని వారు కోరారు.
కార్యక్రమ వివరాలు
ఊదయం 7.00 నుండి 8.00- ముగ్గుల పోటీలు
ఉదయం 9.00 రాత్రి 9.00 వరకు ఎగ్జిబిషన్
ఉదయం 9.00 నుండి మద్యాహ్నం 12.00 వరకు వైద్య శిభిరం
ఉదయం 10.00- 1.00 వరకు గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారికోసం జాబ్ డ్రైవ్
సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.30 కుంకుమార్చన, లలిత, విష్ణు సహస్రనామార్చనలు…Leave a Reply

Your email address will not be published. Required fields are marked *