హైదరాబాద్ కు రాష్ట్రపతి

అనవాయితీ ప్రకారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ వస్తున్నారు. బొల్లరంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన బస చేస్తారు. గురవారం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకునే రాష్ట్రపతి ఈనెల 31వ తదీ వరకు హైదరాబాద్ లోనే ఉంటారు. ఈ సందర్భంగా ఆయన వివిధ కార్యకలాపాల్లో పాల్గొంటారు.
 

  • 23న ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంట‌ల్ సైన్స్ కాన్వ‌కేష‌న్‌లో హాజ‌రు కానున్న రాష్ట్ర‌ప‌తి.
  • ఆంధ్ర‌, తెలంగాణ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ సెంటిన‌రీ ఉత్స‌వాలు ప్రారంభిస్తారు.
  • 24న మ‌హిళా ద‌క్ష‌తా స‌మితి కార్య‌క్ర‌మంలో హ‌జ‌ర‌వుతారు.
  • 25న బెంగుళూరులో జ‌రిగే 89వ నిఖిల్ భార‌త్ బంగ సాహిత్య స‌మ్మేళ‌నం ప్రారంభ కార్య‌క్ర‌మంలో హాజ‌ర‌వుతారు .
  • 29న తిరువ‌నంత‌పురం 77వ ఇండియన్ హిస్ట‌రీ కాంగ్రెస్‌ను ప్రారంభిచ‌నున్న రాష్ట్ర‌ప‌తి.
  • 30న సికింద్రాబాద్‌ రాష్ట్ర‌ప‌తి నిల‌యంలో ఎట్ హోం కార్య‌క్ర‌మంలో ప్రత్యేక ఆహ్వానితులు, రాష్ట్ర మంత్రులు, అధికారులు, మీడియ‌ను క‌ల‌వ‌నున్న‌ రాష్ట్ర‌ప‌తి.
  • 31న మ‌ధ్యాహ్నం ఢిల్లీకి తిరుగు ప‌య‌న‌మ‌వ‌నున్న రాష్ట్ర‌ప‌తి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *