అయ్యప్ప స్వామి జన్మ వృత్తాంతం| ayyappa swami

అయ్యప్ప స్వామి జన్మదినం నేడు. హరిహర సుతుడు అయ్యప్ప స్వామి జన్మించిన సుధినం. క్షీరసాగరమధనం అనంతరం దేవతల కు, రాక్షసులకు అమృతం పంచేందుకు మహా విష్ణువు మోహినిగా అవతారం ధరిస్తారుడు. అమృతం పంచిన తరువాత కూడా మోహినీ అవతారంలో ఉన్న విష్ణువును శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు.
భస్మాసురుడు అనే రాక్షసుడు శివుని కై తపస్సు చేసి …తానూ ఎవరి తలపై చేసి వేస్తే వారు భస్మము అయిపోయేతట్లు
వరము పొందుతాడు. తన వరం పనిచేస్తోందో లేదో పరీక్షిస్తానంటూ శివుడి శిరస్సుపై తన చేయిని పెట్టేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడు శివుడు గురివింద గింజలో దాక్కుంటాడు. మోహినీ అవతారంలోని మహా విష్ణువు భస్మాసురుడిని తన రూప లావణ్యంతో మైమరింపి తన చేతిని తన శిరస్సుపైనే ఉంచుకునేలా చేసి వాడిని హతమారుస్తాడు.
మోహినీ అవతారంలో ఉన్న విష్ణవును మోహించిన శివుడి వల్ల శివకేశవుల తేజస్సులో ధనుర్మాసము,30వ రోజు శనివారం, పంచమి తిధి, ఉత్తరా నక్షత్రం వృశ్చికాలగ్నమందు శాస్త(అయ్యప్ప) జన్మించాడు.
తండ్రి ఆజ్ఞానుసారం పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త. అయ్యప స్వామి హరి హరులకు బిడ్డ పుట్టుటకు కారణముంది . మహిష నుసంహరించాదానికే అయ్యప్ప స్వామి అవతరించాడు. మహిష హరి హర సుతుని చేతిలో తప్ప మరెవరి చేతి లో చావు లేకుండా బ్రహ్మ వరము కోరినది . హరి హరులు వివాహం అసంభవం కనుక వారికి బిడ్డపుట్టే అవకాశం లేదు కనుక తాను ఎప్పటికీ చిరంజీవికిగా ఉండాలనే ఆశతో ఆ విధంగా కోరుకోవడం జన్మ వరం ప్రసాదించడంతో మహిషిని వధించడం కోసం అయ్యప్ప హరిహర సుతునిగా జన్మించాడు.
ayyappa,ayappa swami, ayappa, shabarimala,shabari,hari hara sutudu, hari hari suta, swami ayappa,
అయ్యప్ప స్వామి కాళ్లను ఎవరు బంధించారు
అయ్యప్ప స్వామి మహత్యం
శబరిమల
అయ్యప్ప జననం