ఘనంగా రంజాన్

0
37

దేశవ్యాప్తంగా రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ముస్లీంలకు అత్యంత ప్రధానమైన రంజాన్ పండుగను పురస్కరించుకుని వీధులన్నీ కళకళలాడాయి. రంజాన్ ప్రత్యేక ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయి ఒకరికి ఒకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఢిల్లీలోని జామా మసీదుతో పాటుగా దేశంలోని అన్ని ప్రధాన మసీదులన్నీ ప్రార్థనలకు వచ్చేవారితో కిటకిటలాడాయి. రంజాన్ సందర్భంగా 40 రోజులపాటు కఠిన ఉపవాసం ఉన్న ముస్లీంలు ఉపవాస దీక్షను వదిలి పండుగను జరుపుకున్నారు. అటు జమ్ము కాశ్మీర్ లో పండుగ నాడూ అల్లర్లు చెలరేగాయి. ప్రార్థనల కోసం వచ్చిన యువకులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here