పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఖాతా హ్యాక్

0
140
Hyderabad: Jana Sena chief and actor Pawan Kalyan addresses a press conference in Hyderabad, on March 6, 2015. (Photo: IANS)

సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఖాతను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. ట్విట్టర్ ద్వారా నిత్యం ప్రజలను పలకరిస్తూ ఉండే పవన్ కళ్యాణ్ ఖాతా హ్యాక్ అయిన సంగతిని గుర్తించిన ఆయన కార్యాలయ సిబ్బంది నిపుణులతో చర్చిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయినప్పటికీ అందులో ఎటువంటి అవాంఛనీయ పోస్టులు కనిపించలేదు. అయితే తన ఖాతా హ్యాక్ కు గురైనట్టు గుర్తించిన పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని తన కార్యాలయ సిబ్బందికి చెప్పడంతో వారు ఖాతను తిరిగి దారిలో పెట్టేందుకు నిపుణులతో చర్చిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ట్విచ్చర్ ఖాతా హ్యాక్ కు గురికావడం సంచలనం రేపింది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here