39 మంది భారతీయులను హతమార్చిన ఐసిస్

0
74
Mandatory Credit: Photo by REX USA (2642870a) Hayat Boumeddiene, far right Hayat Boumeddiene 'appears in Islamic State film' - 06 Feb 2015 The latest video released by French-speaking Islamic state (ISIS), fighters may be Hayat Boumeddiene, who is believed to have knowledge about the deadly January 9, 2015 attack on a Paris kosher grocery,The video, titled "Blow Up France 2," was released Tuesday and shows an ISIS fighter praising previous attackers in France and calling for new attacks. The video shows a woman standing next to the speaker, wearing camouflage clothing and holding a weapon. French authorities are investigating the possibility this woman could be Hayat Boumeddiene. Her husband, Amedy Coulibaly, killed four hostages January 9 at a kosher grocery in Paris, authorities said. He was killed by police in a rescue and the remaining hostages fled to safety.

కూలీ పనులకోసం దేశంగాని దేశానికి వెళ్లిన 39 మంది భారతీయులు మృతిచెందారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం దృవీకరించింది. భారత్ నుండి వివిధ పనులకోసం ఇరాక్ లోని మోసుల్ నగరానికి వెళ్లిన భారత బృందాన్ని ఉగ్రవాద సంస్థ ఐసిస్ కిడ్నాప్ చేసింది. 2014లో వీరిని ఐసిస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. వీరిని విడిపించేందుకు భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు అన్నీ వృద్ధా అయ్యాయి. మోసుల్ నగరంలోని దొరికిన మృతదేహాలకు జరిపిన డీఎన్ఏ పరీక్షల్లో అవి భారత్ చెందినవారివేనని నిర్థారణ అయినట్టు విదేశాంగ శాఖ మంత్రి సుష్మస్వరాజ్ రాజ్యసభలో ప్రకటించారు.
ఐసిస్ చేతిలో హత్యకు గురైన వారిని మృతదేహాలను భారత్ కు తరలించేందకు భారత బృందం ఇరాక్ కు వెళ్తోంది. ప్రత్యేక విమానంలో వారి మృతదేహాలను భారత్ కు తీసుకుని రానున్నారు. మృతులంతా పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ కు చెందినవారు. కిడ్నాప్ కు గురైన వారిలో ఒకరైన హర్జిత్ అనే వ్యక్తి కిడ్నాప్ గురైనవారందరిని బాదుష్ ఏడారి ప్రాంతంలో ఐసిస్ తీవ్రవాదులు చంపేసినట్టు వెల్లడించినా ఈ విషయాన్ని భారత ప్రభుత్వం అంగీకరించలేదు. సరైన ఆధారాలు లేనందువల్ల హర్జిత్ చెప్పిన విషయాన్ని దృవీకరించలేమని అప్పట్లో భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇరాక్ ఐసిస్ తీవ్రవాదుల చెరనుండి విముక్తయిన తరువాత పెద్ద సంఖ్యలో సామూహికంగా ఖననం చేసిన మృతదేహాలు, సమాదులను కనుగొన్నారు. వారు ఏ ప్రాంతానికి చెందినవారనే విషయంలో జరిపిన దర్యాప్తులో భారత్ కు చెందిన 39 మంది చనిపోయిన విషయం వెల్లడయింది.
Iraq,isis,india,sushma swaraj, rajya sabha, mosul, indian labour.


Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here