కేవీ, సీబీఎస్సీ స్కూళ్లకూ సెలవలు

సీబీఎస్సీ విద్యార్థులకు కూడా సెలవలు ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయిన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలకు సెలవలు ప్రకటించగా సీబీఐఎస్పీ పాఠశాలలకు సంబంధించి ఎటువంటి ప్రకటనా విడుదల కాలేదు. సీబీఎస్పీ షెడ్యూల్ ప్రకారం మే మొదటి వారం వరకు స్కూళ్లు నడవాల్సి ఉండగా పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని సీబీఐఎస్పీ పాఠశాలలు కూడా సెలవలు ప్రకటించాయి. నగరంలో ఉన్న అన్ని కేంద్రీయ విద్యాలయాలు కూడా శనివారం నుండి సెలవలు ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటను విడుదల చేశారు.

ఎండ తీవ్ర ఎక్కువగా ఉండడం వల్ల పాఠశాలలకు సెలవలు ప్రకటించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. జూన్ 22 వ తేదీ వరకు సెలవలుంటాయని చెప్పారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం సీబీఎస్పీ స్కూళ్లకు సెలవలు లేకుండడంతో  ఆందోళన చెందిన తల్లిదండ్రులు తాజా ప్రకటన పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Releated

కాచిగూడలో రెండు రైళ్లు ఢీ..

హైదరాబాద్‌లోని కాచిగూడలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు అధికారులు. సిగ్నల్ చూసుకోకుండా.. ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక ఎంఎంటీఎస్ ట్రైన్..మరొక ఇంటర్‌ సిటీ ట్రైన్ రెండు రైళ్లు ఢీ కొన్నాయి. దీంతో రెండు బోగీలు పక్కకు ఒరిగాయి. అటు నుంచి.. ఇటు నుంచి.. వచ్చే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఒకేసారి అక్కడి ప్రయాణికులు […]

TRS leader N. Srinivas Rao

A TRS leader kidnapped?

TRS leader was allegedly kidnapped from his house. His wife said that her husband, a TRS leader was kidnapped by some unknown persons. A TRS leader has been “taken away” by suspected Maoists from his house in Bhadradri-Kothagudem district to the neighbouring Chhattisgarh, police said on Tuesday. N Srinivas Rao, a local Telangana Rashtra Samithi […]