వివాదాంలో హీరోయిన్ అమలాపాల్

0
2

హీరోయిన్ అమలాపాల్ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఆమె పోస్ట్ చేసిన ఒక ఫొటో దుమారం రేపుతోంది. తాను యోగా చేస్తుండగా తీసిన ఫొటోలను ఈ హీరోయిన్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.  బుద్దుడి పెయింటింగ్ ఉన్న గోడ ముందు చేసిన యోగా ఆసనాల్లో భాగంగా అమలాపాల్ కాళ్లు బుద్దుడికి తగిలినట్టుగా ఉన్న ఫొటోపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. బుద్దుడిని గౌరవించడం చేతకాదా అంటూ మండిపడ్డారు. కనీస జ్ఞానం లేకుండా అమలాపాల్ పోస్ట్ చేసిన ఫొటోలను వెంటనే తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు. అమలాపాల్ చేసిన పోస్టు పట్ల పలువురు బౌద్దులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమె వెంటనే తమ పోస్టును తొలగించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూన్నారు.
 

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here