శుభిక్ష ఆంధ్రప్రదేశ్…

0
61

ఆంధ్రప్రదేశ్ ప్రభత్వ అధికారిక ఉగాది ఉత్సవాలు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వైభవంగా జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో పాటుగా పలువురు మంత్రులు, అధికార, అనధికార ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ సంవత్సరంలో అన్ని రంగాల్లో ముందుంటుందని పంచాగ శ్రవణం చేసిన పండితులు చెప్పారు. రాష్ట్రం శుభిక్షంగా ఉంటుందన్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here