ముగిసిన తెలంగాణ అసెంబ్లీ

0
63

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. సుదీర్ఘ చర్చ అనంతరం బడ్జెట్ ను ఆమోదించడంతో సభను నిరవధింకంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ముధుసూదనాచారి ప్రకటించారు.  మొత్తం 13 రోజుల పాటు సభ జరిగింది.  72.32 గంటల పాటు శాసనసభ లో వివిధ అంశాలపై చర్చ జరిగింది. ఈ చర్చల్లో  మొత్తం 65 మంది సభ్యులు సభలో మాట్లాడారు. ఐదు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఒకటి రెండు ఘటనలు మినహా తెలంగాణ అసెంబ్లీ సజావుగానే జరిగిందని చెప్పవచ్చు. కొన్ని సార్లు విపక్షాలు సభకు ఆటకం కల్పించినప్పటికీ వివిధ అంశాలపై చర్చ అర్థవంతంగానే సాగింది. ముఖ్యమంత్రి కేసీఆర్, విపక్ష నేత జానా రెడ్డి సహా పలువురు నేతలు సభలో మాట్లాడారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here