కర్నూలు…
ఆలూరులో కరోనా వ్యాప్తినివారణకు రాష్ట్ర కార్మికశాఖమంత్రి గుమ్మనురు జయరామ్ చర్యలు..
అధికారులు,పారిశుద్ధ్యకార్మికులతో కలసి పట్టణంలో సోడియం హైపో ప్లోరైడ్ ద్రావణ0 తో శానిటేషన్ చేసిన మంత్రి గుమ్మనురు జయరామ్…
కరోనా వైరస్ నివారణకు రాష్ట్రప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటుంది..
లాక్ డౌన్ కు ప్రజలు సహకరించాలని….మంత్రి గుమ్మనురు జయరామ్