బ్రాహ్మణ యువత కోసం ప్రత్యేక జాబ్ మేళా

0
47

తెలంగాణ బ్రాహ్మణ కార్పోరేషన్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ యువత కోసం ప్రత్యేక జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్టు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య హైదారాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షుడు తులసి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 26వ తేదీ ఆదివారం ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 5.00 వరకు యూసఫ్ గూడ కృష్ణనగర్ లోని నేషనల్ ఇన్సిట్యూట్ ఫర్ మైక్రో అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు.. పదవ తరగతి మొదలు పీజీ వరకు చదువుకున్న బ్రాహ్మణ నిరుద్యోగులు ఈ జాబ్ మేళాకు హాజరుకావచ్చు. ఈ జాబ్ మేళాను ప్రత్యేకంగా బ్రాహ్మణుల కోసం మాత్రమే నిర్వహిస్తున్నందును నిరుద్యోగ బ్రాహ్మణ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తులసి శ్రీనివాస్ కోరారు.
జాబ్ మేళా నిర్వహించు ప్రదేశం:
National Institute for Micro, Small and Medium Enterprises
Lakshmi Narsimha Nagar Road, Krishna Nagar, Yousufguda,
Hyderabad, Telangana 500045
తేదీ: మార్చి 26 ఆదివారం ఉదయం 9.00 నుండి సాయంత్రం 5.00వరకు

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here