తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేంజర్ 2017-18 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ హైలెట్స్
- రాష్ట్రంలో 12.61 శాతం వృద్దిరేటు
- పెద్ద నోట్ల రద్దు ప్రభావం పడినప్పటికీ రాష్ట్రం తట్టుకుని నిలబడింది.
- కుల వృత్తులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు
- గొర్రెల పెంపకం, చేనేత పరిశ్రమ అభివృద్ది, నాయి బ్రాహ్మణులు, రజకులు, కుమ్మరి, కమ్మరి వర్గాలకు ప్రత్యేక పథకాలు
- చేనేత రంగానికి 1200 వందల కోట్లు
- గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ట పరుస్తున్నాం.
- నిర్వహణ వ్యయం రూ.61,607 కోట్లు
ప్రగతి పద్దు రూ.88,038 కోట్లు
రెవెన్యూ మిగులు అంచనా రూ.4,571 కోట్లు
ద్రవ్యలోటు రూ.26,096 కోట్లు
- ఆరోగ్య రంగానికి 5976కోట్లు
- మైనార్టీ సంక్షేమానికి 1240 కోట్లు
- శాంతిభద్రతలకు 4828 కోట్లు
- మిషన్ భగీరథ 3000 కోట్లు
- గ్రేటర్ వరంగల్ కు 300 కోట్లు
- భవనాలు రహదారులకు 5033 కోట్లు
- నీటి పారదలకు 26 వేల కోట్ల
- బ్రాహ్మణ సంక్షేమానికి 100 కోట్లు
- పట్టణాభివృద్దికి 5399 కోట్లు
- పంచాయతీ రాజ్ కు 14723 కోట్లు
- విద్యుత్ రంగానికి 4203 కోట్లు
- జీహెచ్ ఎంసీ కి 1000 కోట్లు
- జర్నలిస్టుల సంక్షేమానికి 30 కోట్లు
- ఇరిగేషన్ కు 26 వేల కోట్లు
- ఎస్టీ అభివృద్దికి 8165 కోట్లు
- ఎస్సీల అభివృద్దికి 8165 కోట్లు
- పట్టణాభివృద్దికి 5599కోట్లు
- విద్యా రంగానికి 12705 కోట్లు
- రైతుల రుణమాఫీ 4వేల కోట్లు
- ఆసరా ఫించన్ల కోసం రూ.5,330కోట్లు
- మైనార్టీ సంక్షేమానికి రూ.1,249కోట్లు
- బీసీల సంక్షేమానికి రూ.5,070కోట్లు
- మహిళా శిశు సంక్షేమం కోసం రూ.1731కోట్లు
- చేనేత కార్మికుల కోసం రూ.1200కోట్లు
- ఎంబీసీల సంక్షేమం కోసం రూ.1000కోట్లు
- ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ.1939కోట్లు
- కళ్యాణ లక్ష్మి అర్హులకు 71 వేలు
- పారిశ్రామిక రంగానికి రూ.985కోట్లు
- విద్యుత్ రంగానికి రూ.4,203కోట్లు