ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా కూనేరు రైల్వేస్టేషన్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 35కు చేరుకుంది. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా గాయపడ్డారు.
- విజయనగరంలో పట్టాలు తప్పిన హీరాఖండ్ ఎక్స్ ప్రెస్
- జగదల్ పూర్ నుండి భువనేశ్వర్ వెళ్తున్న హిరాఖండ్ ఎక్స్ ప్రెస్
- పట్టాలు తప్పిన నాలుగు జనరల్, రెండు స్లీపర్, ఒక ఏసీ బోగీలు
- ఇప్పటివరకు 25 మంది మృతి 50 మందికి గాయాలు
- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
- రాత్రి 11.30 ప్రాంతంలో జరిగిన ప్రమాదం
- ఘటనా స్థలంలో బీతావాహ వాతావరణం
- మిన్నంటిన బాధితుల ఆర్థనానాదాలు
- నుజ్జయిన బోగీలు మృతదేహాలను వెలికితీయడంలో ఇబ్బందులు
- క్షతగాత్రులను పార్వతీపురం తో సహా ఇతర ఆస్పత్రులకు తరలింపు
- ప్రమాద కారణాలపై దర్యాప్తు
- ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు
- పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ
- ప్రమాదం పై ప్రధాని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్భ్రంతి.