వైరల్ వీడియోకి ఫుల్ కౌంటర్లు

”     ప్రస్టేటెడ్ అమెరికన్ స్టూడెంట్” పేరుతో ఒక తెలుగు యువతి పెట్టిన పోస్టు వైరల్ కావడంతో ఆ పోస్టును ఖండిస్తూ ఇప్పుడు అనేక పోస్టులు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. సదరు యువతి చేసిన కామెంట్లను వ్యతిరేకిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇండియా నుండి వచ్చేటప్పుడు అమెరికాలో ఎట్లా ఉండాలనే విషయం తెలియదా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికాలో యువత పాచి పనులు చేయాల్సి వస్తోందంటూ చేసిన పోస్టు వల్ల తమ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారని టైమ్ పాస్ కోసం వచ్చిన వారు చేసే పోస్టుల వల్ల కెరిర్ లో ఎదుగుదామని వచ్చిన వారు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఒక యువతి వాపోగా… ఇది అమెరికా అమీర్ పేట కాదు అంటూ మరో యువకుడు పోస్ట్ చేశాడు.
అమెరికాలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గురించి వెల్లడించిన సదరు యువతి పోస్టులను సమర్థిస్తూ కూడా కొన్ని పోస్టులు వస్తున్నాయి. మొత్తం మీద ఆ యువతి మాత్రం సంచలనం రేపింది. ఆమెను వ్యతిరేకిస్తూ కొందరు, సమర్థిస్తూ కొందరు పోస్టులు పెడుతున్నారు. అయితే వ్యతిరేకిస్తున్నవారు సైతం ఆమె చెప్పిన విషయాలు వాస్తవమేనని అంగీకరిస్తూనే అమెరికా రావడానికి ముందే అన్నీ బేరీజు వేసుకోవాలని జీవితంలో కష్టపడకపోతే ఏమీ సాధించలేమనడం కొసమెరుపు….
వాటిలో ఒక వీడియో
https://www.facebook.com/permalink.php?story_fbid=407048619628320&id=100009695552396
The video of a telugu girl went viral in ocial media which she posted recently with the title of frustrated American student got mixed reactions. Whether supporting or opposing none of them denied what the girl had expressed in her video and the ground fact remains the same. Many videos are now circulating in the social media countering the original one. In one of the videos a girl was sad because the facts now known to many parents is heart wrenching to them where as another guy said that this not Ameerpet but America and if someone is unhappy with the way can definitely go back to India.
How the students and their parents in future are going to respond for studies in America is altogether different issue but for now the viral video of telugu girl projects the practical problems of indian students in America which are being kept untold to many students as well as the parents who are living in the false stigma of not so beautiful life in America for may atleast few students in america.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *