ఆయుధాల కేసులో సల్మాన్ నిర్థోషి

 
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరో కేసులో నిర్థోషిగా బయటపడ్డాడు. 2002లో హిట్ అంట్ రన్ కేసు నుండి బయటపడ్డ సల్మాన్ ఖాన్ తాజాగా అక్రమ ఆయుధాల కేసు నుండి కూడా నిర్థోషిగా బయట పడ్డాడు. అక్రమ ఆయుధాలు కలిగిఉన్నాడంటూ కేసును ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్ నిర్థోషి అని జోధ్ పూర్ న్యాయస్థానం ప్రకటించింది. 18 సంవత్సరాల క్రితం కృష్ణ జింకను వేటాడిన కేసులో నిందితుడిగా ఉన్న సల్మాన్ దానికి  అనుబంధంగా అక్రమంగా ఆయుధాలు కలిగిఉన్నాడంటూ మరో కేసు కూడా నమోదయింది. ఈ అక్రమ ఆయుధాల కేసును కోర్టు ఇప్పుడు కొట్టి వేసింది. ఒక సినిమా షూటింగ్ కోసం జోధ్ పూర్ కు వచ్చిన సల్మాన్ ఖాన్ తన సహచర నటుగు సైఫ్ అలీఖాన్,టబూ,నీలమ్, సోనాది బెంద్రో లతో పాటుగా కృష్ణ జింకలను, చింకారాలను వేటాడినట్టు కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో సల్మాన్ వారం పాటు స్థానిక జైల్లో కూడా ఉన్నారు. సల్మాన్ ఖాన్ వద్ద  ఆ సమయంలో కేవలం ఎయిర్ గన్ మాత్రమే ఉందని సల్మాన్ తరపున న్యాయవాది వాదించారు. ఆయన వద్ద అక్రమంగా ఆయుధాలు ఉన్నట్టు ఆధారాలు లేవని ల్మాన్ న్యాయవాది వాదించారు. సల్మాన్ కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద సల్మాన్ ను నిర్థోషిగా కోర్టు ప్రకటించింది. జోధ్ పూర్ న్యాయస్థానానికి సల్మాన్ రావడంతో పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు కోర్టు బయట గుమిగూడారు.
 
The judgement for the case which has been pendind since 1999, in which superstar Salman Khan was prosecuted for killing a blackbuck in the forests near Jodhpur in 1998 while shooting for the movie ‘Hum saath saath hain’ , the court gave its verdict. Salman Khan was charged guilty to charges of violating the law by keepin unlicensed weapons and using them while his lawyer pleaded not guilty.
Today the court acquitted him quoting that the prosecution could not produce proper and strong evidence against him and that Salman Khan is free of charges under benefit of doubt. Moments later Salman tweeted,’Thank you for all the support and good wishes’. His sister accompaind him today for the hearing.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *