శ్రీరంగంలో వైభవంగా తిరుప్పావై

sri6 sri5 sri4 sri3
సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీరంగంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా తిరుప్పావై పఠనంతో ఆలయం మారు మ్రేగుతోంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించిన దేవాతా మూర్తులు ఆకట్టుకుంటున్నాయి. ఆ దృశ్యమాలికను ఒకసారి చూద్దాం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *