లాక్ డౌన్ కే రాష్ట్రల మొగ్గు

0
35

నెలాఖరు వరకు లాక్‌డౌన్ కొనసాగిస్తూ పంజాబ్ నిర్ణయం. నిన్న ఇదే నిర్ణయాన్ని ప్రకటించిన ఒడిశా. కేంద్రం నిర్ణయం కంటే ముందే నిర్ణయాలు తీసుకుంటున్న రాష్ట్రాలు. ఇది ఇలా ఉండగా కొన్ని రాష్ట్రాలు
లాక్‌డౌన్ కొనసాగించాలని కేంద్రాన్ని సైతం కోరుతున్నాయి. రేపటి పీఎం-సీఎంల వీడియో కాన్ఫరెన్స్ తర్వాత తుది నిర్ణయం ప్రకటించనున్న కేంద్రం

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here