విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీమతి పి. సబితా ఇంద్రా రెడ్డి కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతున్న సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా స్వీయ నియంత్రణే శ్రీరామరక్షగా భావించి LOCK DOWN నిర్వహించడంతో ప్రజలు నిత్యావసర సరుకులకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిసి నియోజకవర్గంలొని పదివేల నిరుపేదల కుటుంబాలకు నిత్యవసర సరకులు –
అయిదు కిలోల బియ్యం, ఒక కిలో పప్పు, అర కిలో చింతపండు మరియు ఒక కిలో నూనె.
ఈ యొక్క సరకులను తన సొంత ఖర్చులతో 10,000 కుటుంబాలకు అందించాలనే ఉద్దేశంతో ఆ సరుకుల యొక్క ప్యాకెట్లను దగ్గర ఉండి పరిశీలించారు.