భక్తిని పెంచుకోవడం ఎలా ?


నిరాకార బ్రహ్మ ను ఆరాధించడం ఎలా ? . భక్తిని పెంచుకోవడం ఎలా ? యజ్ఞయాగాదులు చేయలేము. ఉపాసన, ఉపవాసాలు సరిపడవు. మందిరాలు నిర్మించలేము. యాత్రలకు వెళ్లలేము . స్త్రోత్రాలు చదవలేము – శ్రోతీయ విధులు నిర్వర్తించలేము . మందిరానికి వెళ్లడం – కోరికలు కోరడానికో, తీర్చుకోడానికో – వ్యాపారం అనిపిస్తుంది . నిత్యకర్మలు నిర్వర్తించడమే ఆ నిరాకారునికి అందించే సేవనా ! భక్తి గురించి మాట్లాడటమే ఓ సాహసం అవుతుందా!
మనసులోని ఆలోచనలను ఓ రూపానికి తెచ్చే ప్రయత్నమే ఇది. మరిన్ని వివరాలకు ఈ వీడియోను చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *