నల్లమలలో చిరుతపులి హల్ చల్

0
150

అడవిని వదిలి పట్టపగలు 11 గంటలకు జన సంచారంలోకి వచ్చిన చిరుతపులి….బల్మూరు మండలం మైలారం అటవీ నుండి బల్మూరు పోలీస్ స్టేషన్ సమీపం నుండి గోదల్ గ్రామం వైపు వెళ్ళిన చిరుతపులి….
సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పోలీసులు….
చిరుత కోసం గాలిస్తున్న ఫారెస్ట్,పోలీస్ సిబ్బంది…..

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here