త్వరలో నగరంలో టూవీలర్ క్యాబ్స్ ను అందుబాటులోకి తీుకుని రావాలని ప్రముఖ క్యాబ్స్ సంస్థ ఊబర్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే నగరంలో పెద్ద ఎత్తున్న క్యాబ్స్ వ్యాపారం నిర్వహిస్తున్న ఊబర్ నగరంలోని అవసరాలను, మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని టూవీలర్ క్యాబ్స్ ను ప్రవేశపెడుతోంది.
- ఒంటరిగా ప్రయాణం చేసే వారి కోసం ఊబర్ టూవీలర్ క్యాబ్స్
- హైదరాబాద్ లో ప్రయాణం చేసే వారిలో ఒంటరిగా (ఒక్క ప్రయాణికుడే ఉండేవారు) ప్రయాణించేవారే ఎక్కువ
- మరింత అందుబాటులో రేట్లు
- ప్రజాదరణ ఎక్కువగా ఉంటుందని అశీస్తున్న ఊబర్
- నగరంలో ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని టూవీలర్ క్యాబ్స్ వైపు మొగ్గుతున్న ఊబర్
- తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి వీలవుతుందని అంచానా వేస్తున్న ఊబర్
- గొల్లుమంటున్న క్యాబ్ డ్రైవర్లు
- బెంబేలెత్తుతున్న ఆటో డ్రైవర్లు
- ఇప్పటికే ఉపాధి కోల్పోతున్నామన్న ఆటో డ్రైవర్లు
- తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన
- ఇప్పటికే ఢిల్లీలో విజయవంతగా నడుస్తున్న టూవీలర్ క్యాబ్ లు