గుంటూరులో కఠినంగా లాక్ డౌన్

మాస్క్ లు లేకుండా బయటకు వస్తే వెయ్యి రూపాయల ఫైన్ వేయనున్న అధి కారులు. ఉదయం 6 గంటలనుండి 9 గంటలవరకు మాత్రమే కర్యూ సడలింపు. 9 గంటల తరువాత వాహనం కనబడితే సీజ్చేస్తాము అని జిల్లా యంత్రాంగం తెలిపింది. ఆయా శాఖలకు సంబందించిన ఉద్యోగులు గుర్తింపు కార్డులు చూపించి కలెక్టరేట్ లో పాస్ పొందాల్సి ఉంటుంది.
ఉద్యోగస్తుల వాహనాలు ఉదయం పదిగంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బయట కనబడితే సీజ్. సాయంత్రం 5 గంటలనుండి 7 గంటల వరకు ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది అని జిల్లా యంత్రాంగం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *