క్షణక్షణానికి క్షీణిస్తున్న అమ్మ ఆరోగ్యం

చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలిల ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం లైఫ్ సపోర్ట్ సిష్టం పై ఉన్న జయలలిత ఆరోగ్యం మెరుగు పడే అవకాశాలు తక్కవేనని ఆస్పత్రి వర్గాలు వెల్లడిస్తున్నాయి. మానవ ప్రయత్నం చేస్తున్నామని దేవుడు కరుణిస్తే జయలలిత గడం నుండి బయటపడతారని వారు చెప్తున్నారు.

 • ఆస్పత్రి వద్ద భారీగా మోహరించిన పోలీసులు
 • రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు
 • కమెండోలను రంగంలోకి దింపిన పోలీసులు
 • ఆస్పత్రికి వెళ్లే అన్ని మార్గాలను మూసేసిన పోలీసులు
 • ఆస్పత్రి వద్దకు ఎవరినీ అనుమతించని పోలీసులు
 • మరోసారి ఆస్పత్రికి చేరుకున్న గవర్నర్
 • హుటాహుటిన సమావేశమైన అన్నాడీఎంకే శాసన సభ్యులు
 • తాత్కాలిక బాధ్యతలు పన్నీర్ సెల్వంకు అప్పగింత
 • రాత్రి 7.00 గంటలకు హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం
 • క్షణక్షణానికి విషమిస్తున్న జయ ఆరోగ్యం
 • ఎక్మో పరికరం ద్వారా కృతిమ శ్వాస అందిస్తున్న వైద్యులు
 • లండన్ డాక్టర్ తో సహా ఎయిమ్స్, అపోలో వైద్యుల పర్యవేక్షణలో జయ
 • అపోలో ఆస్పత్రికి క్యూ కడుతున్న వీవీఐపీలు
 • పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుంటున్న అమ్మ అభిమానులు