కావలి పట్టణంలో ప్రముఖ వ్యాపార వేత్త, వైశ్య నాయకులు కావలికర్ణ గా పేరు పొందిన కర్నాటి సుబ్బారావు గురువారం కావలి సబ్ కలెక్టర్ చామకురి.శ్రీధర్ ను కలిసి మాస్కులు అంద చేశారు. కరోనా మహమ్మరి నుంచి ప్రజలను కాపాడటానికి ప్రతి రోజు ఆయన మాస్కులు పంపిణీ చేస్తున్నారు. ఆయన చేస్తున్న మాస్కుల సేవను చూసి సబ్ కలెక్టర్ అభినందించారు.