ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కరోనా నివారణకు విరాళం

0
172

కరోన వైరస్ వ్యాప్తిచెందకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నివారణ కార్యక్రమాలకు చేయూతగా ముఖ్యమంత్రి సహాయ నిధికి 30 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్. రాజ్ భవన్ బడ్జెట్ నిధుల నుండి ఈ నిధిని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వడానికి గవర్నర్ తన విచక్షణ అధికారాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here