అపోలో ఆసుపత్రి వద్ద విధ్వంసం

0
3

జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెద్ద సంఖ్యలో అపోలో ఆస్పత్రి వద్దకు చేరుకున్న జయలలిత అభిమానులు ఒక్కసారిగా ఆస్పత్రిలోకి దూసుకుని వచ్చే ప్రయత్నం చేయడంతో పరిస్థితి తీవ్ర ఉధ్రికంగా మారింది.

  • అపోలో ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత
  • హాస్పిటల్ లోకి దూసుకుని పోయేందుకు అభిమానుల ప్రయత్నం
  • పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్న అభిమానులు
  • అదుపు చేయలేకపోతున్న పోలీసులు
  • సున్నితంగా పరిస్థితి
  • ఒక్క సారిగా ఆస్పత్రిపై దాడి
  • ఆస్పత్రికి చేరుకున్న బ్లాక్ క్యాట్ కమెండోలు
  • ఆసుపత్రిపై రాళ్లు చెప్పులు విసిరిన అభిమానులు
  • బారికేడ్లను బద్దలు కొట్టిన అభిమానులు
Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here