యడ్యూరప్ప తో రాజీనామా-బీజేపీ వ్యూహాత్మక నిర్ణయం

ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేయడంతో కర్ణాటకలో నంబర్ గేమ్ కు తాత్కాలికంగా తెరపడినట్టయింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విశ్వాసతీర్మానం పై ప్రసంగించిన యర్యూరప్ప తన భావోద్వేగ ప్రసంగాన్ని పూర్తిచేసిన వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దీనితో విశ్వాస … Continue reading యడ్యూరప్ప తో రాజీనామా-బీజేపీ వ్యూహాత్మక నిర్ణయం